Donations - Sri Uma Ramalingeswara swamy temple

Sri Uma Ramalingeswara Swamy Temple
Bhavani colony, Rajendranagar, RR Dist, Telangana, 500030.
శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయం
(Regd.No. 1141/2015)
www.srisaiurtemple.com
శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయం
Sri Uma Ramalingeswara swamy temple
Go to content
దానగుణం



సనాతన ధర్మంలో దానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. రకరకాల దానాలు వాటికి ఫలితాలు కూడా పురాణాలలో ఉన్నాయి. ధర్మకార్యాలకు దానం చేయాలని చాలా మంది భావిస్తుంటారు. ఆలయ నిర్మాణం కూడా ధర్మ కార్యం కిందకే వస్తుంది కనుక కొందరు కొత్తగా ఆలయాలు నిర్మిస్తుంటే దానికి ఆర్థికసాయం చేయడం పరిపాటి. అలాగే రకరకాలుగా ధ్వజస్తంభం ఒకరు, మకర తోరణం మరొకరు బయట మండప నిర్మాణానికి ఇంకొకరు సాయం చేయడం కూడా కనిపిస్తుంటుంది.

దానమే పరమ ధర్మమని గరుడ పురాణంలోవుంది. దానం చేయడానికి ముఖ్యంగా రెండు గుణాలుండాలి. అవి దయ, త్యాగభావన. ఈశ్వరుని దయవలన నీవు సంపాదిస్తున్నావు. అందువలన అది ఈశ్వరుని సంపద. నీవు ధర్మకర్తవు. అధిక సంపదలు తిరిగి ఈశ్వరునికే అర్పించాలి. అందుకు ధర్మబద్ధనా ధనం దానం. దీన దుఃఖితులకు, అసహాయులకు సహాయం చేయడమే మానవ జన్మకు పరాకాష్ఠ. దానాలు పది రకాలు అని చెబుతారు. అవి గోవు, భూమి, తిలలు, బంగారం, నెయ్యి, వస్తమ్రు, ధాన్యము, బెల్లము, ఉప్పు, వెండి. నేటి కాలంలో మరికొన్ని దానాలు ప్రాచుర్యం పొందాయి. ప్రాణదానం, విద్యాదానం, అన్నదానం.

ఈ దేవాలయానికి ఇటువంటి దానం (Donation) చేసేన దాతలకు దేవుడి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుంది.

Devotees are requested to contribute their donations in the form cash/cheque to the members of Temple committee and get the receipt. The cheques may please be issued in favour of SRI SAI BABA TEMPLE, BHAVANI COLONY NC No. 62438008897, State Bank of Hyderabad, Rajendranagar.



*** Need Your Support for Sai baba Temple Donation Drive ***

Back to content